సామాన్య ప్రజల సమస్యల పరిష్కారం కొరకు అహర్నిశలు శ్రమిస్తూ

- వారి జీవితాలలో వెలుగులు నింపడమే మా లక్ష్యం

స్వాగతం - స్పందన ప్రజా సమస్యల పరిష్కార వేదిక

స్పందన

ప్రజా సమస్యల పరిష్కార వేదిక

స్పందన ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఏ శాఖకు సంబంధించిన అర్జీ సమస్య గురించి సంబంధిత శాఖకు పంపవచ్చును. సంభందిత వారి అర్జీ తగు చర్య కోసం సంభందిత అధికారులకు పంపబడుతుంది. ప్రజా సమస్యల పరిష్కార వేదిక - 1902 ( టోల్ ఫ్రీ ) కు ఎవరైనా ఎప్పుడైనా (24x7) కాల్ చేసి తమ అర్జీ స్థితిని తెలుసుకోవచ్చును.

స్పందన ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఏ శాఖకు సంబంధించిన అర్జీ సమస్య గురించి సంబంధిత శాఖకు పంపవచ్చును. సంభందిత వారి అర్జీ తగు చర్య కోసం సంభందిత అధికారులకు పంపబడుతుంది. స్పందన ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఏ శాఖకు సంబంధించిన అర్జీ సమస్య గురించి సంబంధిత శాఖకు పంపవచ్చును. సంభందిత వారి అర్జీ తగు చర్య కోసం సంభందిత అధికారులకు పంపబడుతుంది.

ఫిర్యాదు యొక్క మూలం

  • ప్రతి సోమవారం జిల్లా మరియు మండల స్థాయి కార్యాలయాలలో స్పందన గ్రీవెన్స్ డే నిర్వహించబడుతుంది.
  • ప్రజ దర్బార్ (CMO).
  • ప్రజలు CMO కాల్ సెంటర్‌కు కాల్ చేసి తమ సమస్యలపై పిర్యాదు నమోదు చేసుకోవచ్చు.
  • ప్రపంచంలో ఏ ప్రాంతం నుంచైనా ఆంధ్రప్రదేశ్ పౌరులు తమ సమస్యలపై ఫిర్యాదు చేయవచ్చు.
  • అన్ని ఇతర పథకాలు మరియు ప్రభుత్వ ప్రచారాలు నమోదు చేయడానికి కేంద్రబిందువుగా స్పందన కార్యక్రమం.